ఉమాసహస్రం - Softcover

టి. వనజ

 
9798901123867: ఉమాసహస్రం

Inhaltsangabe

శ్రీమతి  వనజ  సంస్కృతం  తెలియని  వారు   కూడ  అర్థం  చేసుకొనుటకు  వీలుగా,  గణపతి  ముని  రచించిన  మహత్తరమైన  ఉమాసహస్రం  అను  సంస్కృత  కావ్యమును   తెలుగు  లోకి  అనువదించి,  సులువైన  భాషలో ప్రతి పదమునకు  సందర్భా - నుసార  వివరణ,  అర్థ, తాత్పర్య వివరణ  ఇచ్చారు.  ఆ  కావ్యములో  కవి శివపార్వతుల   దివ్య లీలలు  మహాఅద్భుత౦ గా  వర్ణించారు.        శ్రీ  వెంకటాద్రి ( 1590 - 1660 క్రీ . శ ) రాఘవ - యాదవీయం  ఆను  అద్భుత  కావ్యం  30  శ్లోకములలో  రచించారు. అందులో  రామాయణము, భాగవతము  అనులోమ, విలోమ  పద్దతి  లో  దేవనాగిరి  లిపిలో రచించారు.  

Die Inhaltsangabe kann sich auf eine andere Ausgabe dieses Titels beziehen.